TELUGU YOUTH CAMP 2025

Dates: 15th - 17th May 2025
Venue: Rock Church, Kismatpur

విరామం లేని వినోదాలు..
అంతులేని ఆనందాలు...
సగం సెకండ్ కూడా గ్యాప్ లేని సరదాలు..

ఇవన్నీ వీడని వైఫై లాగా మన చుట్టూ వున్నా, మనిషి మనస్సు మాత్రం శూన్యంలో వుంది.

ఇదీ ఈ తరం కథ, ఈ కథ ప్రతి తరం కథే.

మనం దేవుని కొరకు చేయబడ్డ నిత్యజీవులం. పాపం మనల్ని మార్గం తప్పించి, గమ్యాన్ని గల్లంతు చేసింది.అయితే దేవుడే మనకై దిగొచ్చాడు, రాజైన ఆయనే రక్షణ మార్గం రచించాడు. రాజైన యేసుని యెరగటం, ఆయన ఏర్పరచిన రాజమార్గంలో నడవటం, తప్పిపోయిన మనకు గమ్యానికి తీసుకువెళ్లె రక్షణ మార్గం.

రండి, ఈ రాజ మార్గంలో నడుద్దాం. నిత్యజీవాన్ని పొందుకుందాం.

అదే రారాజు మార్గం జీవానికి ఏకైక మార్గం.

ఇప్పటికీ – ఎప్పటికీ


ENGLISH YOUTH CAMP 2025

Dates: 21st - 24th May 2025
Venue: Ashirwad Global Learning Centre, Ghatkesar

Endless entertainment, limitless connections, seamless GPS tracking systems.

Yet we stand as a generation that is not only the most bored & void of relationships, but one that has lost the way - the way to life itself.

The story of our generation is the story of humanity - made for eternity but lost in the mud puddles of entertainment and sensuality.

But the King has come. To not just show the way but to make a way. The way back to life - life abundant, life eternal.

Come, know the King Jesus and His way - The King's Way.

The Only Way to life - forever!